Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2025-11-24 09:44 GMT

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంజాపురి నుంచి హిండోలఖల్ సమీపంలో వెళ‌్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న NDRF బృదాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News