Ajit Pawar Death: అజిత్ పవార్ విమాన ప్రమాదం .. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే నిజాలు

Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విషాద మృతి విమాన ప్రమాదం వెనుక విస్తుపోయే కారణాలు

Update: 2026-01-30 05:32 GMT

Ajit Pawar Death: అజిత్ పవార్ విమాన ప్రమాదం .. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే నిజాలు

Ajit Pawar Death: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానంలో శాటిలైట్‌ ఆధారిత ‘గగన్‌’ భద్రతా వ్యవస్థ లేకపోవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోంది. ఈ కారణంగానే పొగమంచులో ల్యాండింగ్‌కు పైలట్ గుర్తించలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేయడాన్ని బీజేపీ తప్పపట్టింది. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి కుట్రలేదని, రాజకీయం చేయొద్దని వ్యాఖ్యానించారు శరద్ పవార్. తాజా ఘటన నేపథ్యంలో గతంలో జరిగిన అనేక విమాన ప్రమాదాలు తెరమీదకు వచ్చాయి.

Tags:    

Similar News