Amit Shah: రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

Update: 2024-04-28 09:29 GMT

Amit Shah: రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్‌పై క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వేషన్లు తొలగించాలనుకుంటే.. రెండుసార్లు తమ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిందన్నారు. అయినా తాము తొలగించలేదని.. బీజేపీ రిజర్వేషన్లను తొలగించబోదని ఇది తన గ్యారెంటీ అని చెప్పారు. రాహుల్ గాంధీ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News