Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం ఆర్థికంగా సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సర్వే నివేదిక రూపొందిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం ఏయే రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించింది, ఏయే రంగాల్లో మరింత అభివృద్ధి అవసరం ఉందనే అంశాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నివేదిక ద్వారా వెల్లడించారు.