Swati Maliwal: నా వ్యక్తిగత ఫోటోలను లీక్ చేయాలని చూస్తున్నారు
Swati Maliwal: నాపై విమర్శలు చేయాలని పార్టీ నేతలపై ఒత్తడి చేస్తున్నారు
Swati Maliwal: నా వ్యక్తిగత ఫోటోలను లీక్ చేయాలని చూస్తున్నారు
Swati Maliwal: స్వాతి మాలీవాల్‌పై బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయ దుమారం రేగుతుండగానే... ఆప్‌పై ఆమె మరోసారి ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై అభ్యంతరకర విమర్శలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. తనకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కొందరిని ఏర్పాటు చేశారని... ఈ విషయాలన్నీ ఆప్ సీనియర్ నేత ఒకరు తనకు చెప్పారని వెల్లడించారు.