Supreme Court: ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court: పారదర్శక ఓటింగ్ నిర్వహణపై ఈసీని ప్రశ్నించిన సుప్రీం
Supreme Court: ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రమైనదని... అనుకున్న విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో EVM ఓట్లతో VV ప్యాట్ స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది.