Narendra Modi: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది
శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడు
Narendra Modi: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది
Narendra Modi: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టే బాంబును అడుక్కునే చిప్పలో వేసి పాకిస్థాన్ చేతిలో పెట్టామని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.