Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవెట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఢీ

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి.

Update: 2025-11-24 09:30 GMT

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 35 మందికి గాయాలయ్యాయి. గాయడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News