TS Ministers - Delhi: ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు దొరకని అపాయింట్‌మెంట్‌

*ఇవాళ మంత్రులు, ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేంద్రమంత్రులు *రేపు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసే ఛాన్స్

Update: 2021-12-19 05:31 GMT

ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు దొరకని అపాయింట్‌మెంట్‌

TS Ministers - Delhi: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందానికి ఇవాళ కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. దీంతో రేపు మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు ఆరుగురు తెలంగాణ మంత్రులతో పాటు పలువురు పార్లమెంట్‌ సభ్యులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో కలిసి ధాన్యం కొనగోళ్లపై క్లారిటీ తీసుకోనున్నారు.

Tags:    

Similar News