Tejashwi Yadav: ఎన్డీయేను ఓడిస్తేనే నిజమైన విజయదశమి

Tejashwi Yadav: బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్‌ ప్యాకేజీ అయినా రాలేదని విమర్శించారు...

Update: 2021-10-16 15:57 GMT

Tejashwi Yadav: ఎన్డీయేను ఓడిస్తేనే నిజమైన విజయదశమి

Tejashwi Yadav: రానున్న ఉపఎన్నికల్లో ఎన్డీయేను ఓడించిన తర్వాతే బీహార్‌ ప్రజలు నిజమైన విజయదశమిని జరుపుకుంటారన్నారు ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌. రాష్ట్రంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగం, నేరం, అవినీతిని మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్‌ ప్యాకేజీ అయినా రాలేదని విమర్శించారు.

Tags:    

Similar News