Tejashwi Yadav: పాట్నాలో మోడీ రోడ్ షోపై తేజస్వి యాదవ్ కామెంట్స్

Tejashwi Yadav: కంచుకోటలోనూ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు

Update: 2024-05-06 11:09 GMT

Tejashwi Yadav: పాట్నాలో మోడీ రోడ్ షోపై తేజస్వి యాదవ్ కామెంట్స్

Tejashwi Yadav: ఇండియా బ్లాక్ అధికారంలోకి రానుందని మరోసారి స్పష్టం చేశారు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీజేపీకి కంచుకోటలోనూ కమలం పార్టీ ఎంపీలు గెలిచే పరిస్థితి లేదన్నారు. అందుకే పాట్నాలో మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నారని విమర్శించారు. బిహార్‌లో గెలిచే పరిస్థితి లేనందునే... ఐదేళ్ల తర్వాత మోడీ ఇక్కడికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News