Supreme Court: కీలక మలుపు తిరిగిన బిల్కిస్ బానో కేసు..
Supreme Court: బిల్కిస్ బానో కేసు కీలక మలుపు తిరిగింది.
Supreme Court: కీలక మలుపు తిరిగిన బిల్కిస్ బానో కేసు..
Supreme Court: బిల్కిస్ బానో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్కిస్ బానో కేసులో విడుదలైన 11 మంది దోషులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యాచారం కేసులో విడుదలైన దోషులకు పెద్ద ఎత్తున సన్మానాలు చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.