Supreme Court: నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
Supreme Court: తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
Supreme Court: నీట్ యూజీ పేపర్ లీకేజీపై పూర్తి తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
Supreme Court has issued a complete judgment on NEET UG paper leakage
Supreme Court: నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పూర్తి తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తీర్పున వెలువరించారు. పేపర్ లీకేజీ వ్యవస్థీకృతంగా జరగలేదని నిర్ధారించింది ధర్మాసనం. పేపర్ లీకేజీ రెండు ప్రాంతాలకే పరిమితం అయిందని తెలిపింది. పాట్నా, హజారీబాగ్ ప్రాంతాల్లోనే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. నీట్ యూటీ రీటెస్ట్ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి తోసిపుచ్చింది. ఇక మరోవైపు నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.