Sonia Gandhi: మహాత్మాగాంధీకి సోనియా గాంధీ నివాళులు

Sonia Gandhi: రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన సోనియా

Update: 2022-10-02 03:57 GMT

Sonia Gandhi: మహాత్మాగాంధీకి సోనియా గాంధీ నివాళులు

Sonia Gandhi: నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. దేశ స్వాతంత్ర్యం కోసం అహింసాయుత మార్గంలో పోరాడి ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేత. దేశం మొత్తం మహాత్మాగా పిల్చుకునే మహనీయుడు. బాపూజీ జీవన మార్గం ప్రతి భారతీయుడికి అనుసరణనీయం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖులు జాతిపితకు నివాళులర్పిస్తున్నారు. మహాత్ముడి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకు నివాళులర్పించారు. చిత్రపటానికి పూలమాలలేశారు.

Tags:    

Similar News