Jairam Ramesh: 2011లో సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించాం
Jairam Ramesh: కుల గణనపై బీజేపీ అనుకూలమా కాదా...?
Jairam Ramesh : 2011లో సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించాం
Jairam Ramesh: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011లో సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. కానీ కులానికి సంబంధించిన సమాచారం ప్రచురించలేదన్నారు. సామాజిక, ఆర్థిక, జనాభా గణనకు బీజేపీ అనుకూలమో కాదో ఇంకా స్పష్టం చేయలేదని దుయ్యబట్టారు.