Karnataka Next CM: సీఎంగా సిద్దరామయ్య.. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం..?
Karnataka Next CM: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Karnataka Next CM: సీఎంగా సిద్దరామయ్య.. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం..?
Karnataka Next CM: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎంగా సిద్దరామయ్య ఎన్నిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 14న సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఇక డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు.. కీలక పోర్ట్ పోలియో అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.