Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి
Asaduddin Owaisi: కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో MIM నేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఒవైసీ వ్యాఖ్యానించారు. అయితే ముందుగా హిజాబ్ ధరించిన మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేయండన్న విమర్శలు వస్తున్నాయి.