Covid Restrictions: రేపటి నుంచి విద్యాసంస్థలు, షాపులు అన్నీ బంద్..!
West Bengal: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Covid Restrictions: రేపటి నుంచి విద్యాసంస్థలు, షాపులు అన్నీ బంద్..!
West Bengal: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కఠిన ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్ని మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్, బార్లు 50 శాతం సీటింగ్‌కు అనుమతిచ్చింది. రాత్రి 10గంటలకు మూసివేయాలని తెలపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం హాజరుతో పనిచేస్తాయి. స్విమ్మింగ్ ఫూల్స్, స్పా, బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు, వెల్‌నెస్ సెంటర్లు మంగళవారం నుంచి మూతపడనున్నాయి.