Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Manmohan Singh: భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Manmohan Singh: భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో, రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతోందని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్న మన్మోహన్ ఇది సంతోషంగా గడపాల్సిన సమయం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికి ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని నిర్ధారించడానికి, దేశంగా మన ప్రాధాన్యతలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉన్నదని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.