మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మెడికో విద్యార్థులు మృతి
Maharashtra: పాండ్రకవాడ వద్ద ఆగివున్న వాహనాన్ని ఢీకొట్టిన బైక్
మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మెడికో విద్యార్థులు మృతి
Maharashtra: మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పాండ్రకవాడ వద్ద ఆగివున్న వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మెడికో విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన వైద్య విద్యార్థులు బాలసాయి, డేవిడ్‌గా గుర్తించారు.