ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు
Delhi: మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో భేటీకానున్న సీఎం రేవంత్
ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు
Delhi: హస్తినలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గడ్కరీతో సీఎం రేవంత్ భేటీకానున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్, మంత్రులు కలవనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక... కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై రేవంత్ వారితో చర్చించనున్నారు.