Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2024: కర్తవ్యపథ్‌లో త్రివిధ దళాల ప్రదర్శనలకు అంతా సిద్ధం

Update: 2024-01-25 15:45 GMT

Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2024: దేశ రాజధాని ఢిల్లీలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పథ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News