Pran Pratishtha: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Pran Pratishtha: వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

Update: 2024-01-22 07:19 GMT

Pran Pratishtha: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Pran Pratishtha: వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. 12.29 నిమిషాల 8 సెకన్లకు రామ్‌ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్ది.. రామ్‌లల్లాకు అద్దాన్ని చూపించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాల్గొన్నారు.

Full View


Tags:    

Similar News