Rahul Gandhi: వయనాడ్ స్థానానికి రాహుల్‌గాంధీ నామినేషన్
Rahul Gandhi: పాల్గొన్న ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్
Rahul Gandhi: వయనాడ్ స్థానానికి రాహుల్‌గాంధీ నామినేషన్
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీ అనంతరం రాహుల్‌గాందీ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ కార్యక్రమంలో ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అంతకుముందు మాట్లాడిన ఆయన వయనాడ్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. వయనాడే తన ఇల్లని.. ప్రజలే తన కుటుంబమని చెప్పారు రాహుల్.