Rahul Gandhi: కర్ణాటక రాజకీయాలపై రాహుల్ గాంధీ ఫోకస్
Rahul Gandhi: కర్ణాటక రాజకీయాలపై అగ్రనేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. విదేశాల నుంచి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
Rahul Gandhi: కర్ణాటక రాజకీయాలపై రాహుల్ గాంధీ ఫోకస్
Rahul Gandhi: కర్ణాటక రాజకీయాలపై అగ్రనేత రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. విదేశాల నుంచి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు నిర్ణయంపై ఐదురోజులుగా బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలించే ఛాన్స్ ఉంది. 200శాతం సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపతారని ఆయన మద్దతు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ ఉందని ఖర్గే అభిప్రాయపడగా...అధిష్టానం జోక్యం చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య పట్టుబట్టారు.