Rahul Gandhi: రికార్డు లేకపోతే పరిహారం ఇవ్వమని ఎలా అంటారు?
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి ఫైర్ అయ్యారు
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి ఫైర్ అయ్యారు(ఫైల్-ఫోటో)
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి ఫైర్ అయ్యారు. రైతులు నష్టపరిహారంపై కేంద్రం తీరును తప్పుబట్టిన రాహుల్ రైతులు మరణించినట్టు రికార్డు లేదన్న ప్రకటనపై ఫైర్ అయ్యారు. రికార్డులు లేకుంటే పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. నిరసనల్లో మరణించిన రైతుల్లో 403మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయన్న రాహుల్ రైతులకు పంజాబ్ ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు.