Rahul Gandhi: బారాముల్లాలో రాహుల్ ఎన్నికల ప్రచారం
Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ప్రజల కోరిక
Rahul Gandhi: బారాముల్లాలో రాహుల్ ఎన్నికల ప్రచారం
Rahul Gandhi: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇండి కూటమితోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బారాముల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ఎన్నికల ముందే హోదా కల్పించాల్సి ఉన్నా కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. పార్లమెంట్‌లో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాడతామని తెలిపారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ సర్కార్ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించకపోతే... భవిష్యత్‌లో ఇండి కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.