Priyanka Gandhi: కేంద్రంపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: ఆక్సిజన్ కొరతతో దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు.
Priyanka Gandhi: కేంద్రంపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: ఆక్సిజన్ కొరతతో దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. కోవిడ్ తో విలవిల్లాడుతుంటే కేంద్రం ఆక్సిజన్ ఎగుమతులను 700 శాతం పెంచిందన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ట్యాంకర్లను ఏర్పాటు చేయకపోవడంతో మరణాలు చోటు చేసుకున్నాయని ట్వీట్టర్ వేదికగా ఆరోపించారు. ఆక్సిజన్ అందుబాటులో తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.