Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు
Priyanka Gandhi: బీజేపీ పాలనలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకమైంది
Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు
Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలలో 43 పేపర్లు లీకయ్యాయన్న ప్రియాంక.. పేపర్ లీక్ అనేది జాతీయ సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు మాడ్చుకుని తల్లిదండ్రులు సంపాదిస్తే.. రాత్రింబవళ్లు కష్టపడి యువత ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారన్న ప్రియాంక.. బీజేపీ అవినీతి వల్ల యువత శ్రమంతా వృథా అయిపోతుందన్నారు.