Narendra Modi: మహారాష్ట్ర సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
Narendra Modi: కర్నాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మోసం చేశాయి
Narendra Modi: మహారాష్ట్ర సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
Narendra Modi: మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోడీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదన్నారు మోడీ. దక్షిణాది రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్ రైతులకిచ్చిన హామీలను విస్మరించి వారిని మోసం చేసిందన్నారు. తెలంగాణలోని రైతులు రుణమాఫీ డబ్బుల కోసం నిరసనలు చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మహావికాస్ అఘాడి కూటమిని ఓడించాలని ఆయన కోరారు.