Narendra Modi: ఒడిశాలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: ఒడిశాలో ప్రజలు ఎందుకని పేదరికంలో ఉన్నారు
Narendra Modi: ఒడిశాలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. కాంగ్రెస్, బీజేడీపై విమర్శలు గుప్పించారు. ఒడిశాలో నీరు, సారవంతమైన భూమి, ఖనిజాలు, సుధీర్ఘ తీరప్రాంతం, చరిత్ర, సంస్కృతి ఇలా ఎన్నింటినో దేవుడు రాష్ట్రానికి ఇచ్చాడని... అయినా ఒడిశా ప్రజలు ఎందుకని పేదరికంలోనే ఉన్నారని ప్రశ్నించారు. ఇందుకు కారణం ఏడు దశాబ్దాలుగా పాలిస్తున్న కాంగ్రెస్, బీజేడీ దోపిడీనే అని దుయ్యబట్టారు.