Modi: కొవిడ్‌ పరిస్థితిపై.. నేడు మోదీ కీలక భేటీ

Modi: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్

Update: 2022-12-22 04:48 GMT

Modi: కొవిడ్‌ పరిస్థితిపై.. నేడు మోదీ కీలక భేటీ

Modi: కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్టయింది. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరగనుంది. ఈ భేటీలో దేశంలో కోవిడ్‌ పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించనున్నారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News