Narendra Modi: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Narendra Modi: ఎక్కడ కాంగ్రెస్ ఉంటే.. అక్కడ అభివృద్ధి ఉండదన్న మోడీ

Update: 2023-11-02 12:39 GMT

Narendra Modi: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Narendra Modi: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష‌్ట్రంలో మోడీ పర్యటించారు. ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ పని ఖతం అయ్యిందని ఖంఖేర్ సభ ద్వారా స్పష్టమైందన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో.. అక్కడ అభివృద్ధి ఉండదని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కాంగ్రెస్ అడ్డుపడకపోతే.. అభివృద్ధి 25 ఏళ్లు అయ్యుండేదని.. మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News