Narendra Modi: విపక్షాలపై మండిపడ్డ ప్రధానమంత్రి మోడీ
Narendra Modi: ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేశారు
Narendra Modi: విపక్షాలపై మండిపడ్డ ప్రధానమంత్రి మోడీ
Narendra Modi: పార్లమెంట్ సమయాన్ని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొన్ని పార్టీలు వినియోగించుకున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. పార్లమెంట్ తొలి సెషన్‌లోనే 140 కోట్ల మంది దేశ ప్రజల మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం గొంతును నొక్కే ప్రయత్నం చేశారన్నారు. వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్ అన్నారు.