PM Modi: తమ స్వార్థం కోసమే యూపీఏ ప్రభుత్వం పనిచేసింది

PM Modi: పదవులు కాపాడుకోవడం, కుటుంబాల అభివృద్ధికి మాత్రమే పనిచేసింది

Update: 2023-07-18 06:22 GMT

PM Modi: తమ స్వార్థం కోసమే యూపీఏ ప్రభుత్వం పనిచేసింది

PM Modi: విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరు తమ పదవులు కాపాడుకునేందుకు.. తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకునేందుకు మాత్రమే పనిచేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో కొత్త మోడల్‌ తీసుకొచ్చామని తెలిపారు మోడీ. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తూ.. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News