Narendra Modi: కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోడీ విమర్శలు
Narendra Modi: కర్ణాటకలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు
Narendra Modi: కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోడీ విమర్శలు
Narendra Modi: సెక్యులరిజాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కర్ణాటకలో రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని మండిపడ్డారు. ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు ప్రధాని.