Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదు

Modi: నాపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు

Update: 2024-02-23 02:01 GMT

Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదు 

Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదని.. కేవలం తనపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు విమర్శించే పనిలో తప్ప.. అభివృద్ధి పనిలో భాగస్వాములు కాలేరని మండిపడ్డారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నవసారిలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌పై మోడీ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News