Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన పీకే
Prashant Kishor: బిహార్‌లోని పట్నాలో అఫీషియల్‌గా పార్టీ పేరు ప్రకటన
Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన పీకే
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా బిహార్‌లోని పట్నాలో అఫీషియల్‌గా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని తెలిపారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడు అవుతారని చెప్పారు. 2025 జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.