Narendra Modi: కవరత్తిలో రూ. 1,156 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ
Narendra Modi: దీని ద్వారా లక్షద్వీప్‌లు భారీగా లబ్ధి పొందుతున్నాయి
Narendra Modi: కవరత్తిలో రూ. 1,156 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ
Narendra Modi: లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. కవరత్తిలో 11 వందల 56 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. లక్షద్వీప్ ప్రాంతం చిన్నది కావచ్చు, కానీ హృదయం చాలా పెద్దది అని .. ఇక్కడ తనకు లభిస్తున్న ప్రేమ, ఆశీర్వాదాలకు పొంగిపోయానని మోడీ అన్నారు. ప్రపంచ మత్స్య మార్కెట్‌లో భారతదేశం తన వాటాను పెంచుకోవడంపై దృష్టి సారిస్తోందని, దీని ద్వారా లక్షద్వీప్‌లు భారీగా లబ్ధి పొందుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.