Narendra Modi: జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
Narendra Modi: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం వద్ద 6.5 మీటర్ల అశోక చక్రం ఆవిష్కరణ
Narendra Modi: జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
Narendra Modi: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం వద్ద భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 9వేల 500 కిలోల కాంస్యంతో 6.5 అడుగుల ఎతైన మూడు సింహాలు, అశోక చక్రమున్న జాతీయ చిహ్నాన్ని నిర్మించారు. దీన్ని కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ ఫోయర్ పైభాగంలో నిర్మించారు.
ఈ చిహ్నం నిర్మాణంలో 6వేల 500 కిలోల ఉక్కును కూడా వాడారు. ఎనిమిది దశల్లో ఈ చిహ్నాన్ని నిర్మించారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణ దాన్ని నిర్మించిన సిబ్బందితో ప్రధాని మోడీ ముచ్చటించారు.