Narendra Modi: ఉక్రెయిన్, రష్యా సంక్షోభం తర్వాత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: దేశంలోనే వైద్య విద్యను చదువుకునేలా ఏర్పాట్లు చేయాలి

Update: 2022-02-26 11:46 GMT

ఉక్రెయిన్, రష్యా సంక్షోభం తర్వాత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో వైద్య విద్యకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేయాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రైవేటు రంగంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేసుకోవాల్సి ఉందన్నారు. భారతీయ విద్యార్థులు భాషా సమస్యలున్నా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి విదేశాలకు చదువుకునేందుకు వెళ్తున్నారని ఇకపై వారు ఇండియాలోనే చదువుకునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. దేశంలో మనకు కావాల్సిన వైద్యులను మనమే తయారు చేసుకుందామన్నారు మోడీ.

Tags:    

Similar News