Rahul Gandhi: జై శ్రీరామ్ అనండి..ఆకలితో చనిపోండి
Rahul Gandhi: కుల గణన చేపడితేనే సామాజిక న్యాయం జరుగుతుంది
Rahul Gandhi: జై శ్రీరామ్ అనండి..ఆకలితో చనిపోండి
Rahul Gandhi: నరేంద్ర మోడీ ఆయన సారధ్యంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువతరం జై శ్రీరాం అని మాత్రమే నినాదాలు చేయాలని ఆపై ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. కుల గణన చేపడితేనే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ విధానం అదేనని, సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక చర్యగా కుల గణన చేపట్టి తీరుతామని అన్నారు.