PM Modi: మోడీ శ్రీశైలం పర్యటన గురించి ఆసక్తికర ట్వీట్

PM Modi: ప్రధాన మంత్రి శ్రీశైలం పర్యటనను ఆస్వాదిస్తూ ఆసక్తికర ట్విట్ చేశారు.

Update: 2025-10-17 05:28 GMT

PM Modi: ప్రధాన మంత్రి శ్రీశైలం పర్యటనను ఆస్వాదిస్తూ ఆసక్తికర ట్విట్ చేశారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించండం ఆనందంగా ఉందన్నారు ప్రధాని. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోని ఆశీర్వాచనం పొందానని ప్రధాని గుర్తు చేశారు.

Tags:    

Similar News