PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
PM Modi: తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధాని మోడీకి అపూర్వ గౌరవం లభించింది.
PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
PM Modi: తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధాని మోడీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురష్కారం ‘‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్‌ను ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ, ప్రధాని మోడీకి సత్కరించింది. ఇరువురు నేతలూ పరస్పర ప్రయోజనకరమైన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు చేశారు. రాబోవు ఐదేళ్లలో భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ.. 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక పురోగతిలో పాలుపంచుకొవాలని కోరారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మోదీ పర్యటన సందర్భంగా సంస్కృతి, పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెట్రా-ఎల్లోరా సంస్థల మధ్య సహకారం వంటి అంశాలపై భారత్, జోర్డాన్ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.