International Kite Festival: అహ్మదాబాద్‌ కైట్ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీ సందడి..

International Kite Festival: అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పతంగి ఎగురవేసిన ప్రధాని, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.

Update: 2026-01-12 06:55 GMT

International Kite Festival: అహ్మదాబాద్‌ కైట్ ఫెస్టివల్‌లో ప్రధాని మోదీ సందడి.. 

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఘనంగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉత్సవ ప్రాంగణంలో పతంగి ఎగురవేసిన ప్రధాని, దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. సంప్రదాయం, సంస్కృతి, పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నిర్వహించిన ఈ కైట్ ఫెస్టివల్‌లో రంగురంగుల పతంగులు ఆకాశాన్ని అలంకరించాయి. ప్రధాని మోదీ పాల్గొనడంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

Tags:    

Similar News