PM Modi: సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ
PM Modi: సౌతాఫ్రికా 20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు.
PM Modi: సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ
PM Modi: సౌతాఫ్రికా 20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో జీ-20 సదస్సు జరగనుంది. వరుసగా నాలుగోసారి ఆర్థికంగా వెనుకబడిన దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. సదస్సులోని మూడు సెషన్లలో మోడీ ప్రసంగిస్తారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు మొదలైన అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.