ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి ప్రవహిస్తున్న పెన్‌గంగ.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం

Pen Ganga River: ఆదిలాబాద్ సమీపంలో అంతరాష్ట్ర బ్రిడ్జ్‌ను ఆనుకొని ప్రవహిస్తున్న పెన్‌గంగా

Update: 2023-07-22 06:53 GMT

ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి ప్రవహిస్తున్న పెన్‌గంగ.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం 

Pen Ganga River: భారీ వర్షాలకు పెన్‌గంగ ఉప్పొంగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆనంద్‌పూర్‌లో బ్రిడ్జ్‌పై నుండి నీరు ప్రవహిస్తుండటంతో... తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ సమీపంలో అంతరాష్ట్ర బ్రిడ్జ్‌ను ఆనుకొని పెన్‌గంగా ప్రహిస్తోంది.

Tags:    

Similar News