Pegasus Row: పెగాసస్ పై రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన
Pegasus Row: 20 రోజులకు పైగా పార్లమెంటును స్తంభింప చేస్తున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.
Pegasus Row: పెగాసస్ పై రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన
Pegasus Row: 20 రోజులకు పైగా పార్లమెంటును స్తంభింప చేస్తున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ స్పై వేర్ ను తయారు చేసిన ఇజ్రాయెలీ కంపెనీ NSO గ్రూప్ తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. NSO గ్రూప్ టెక్నాలజీస్ తో రక్షణ శాఖ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.