Narendra Modi: అబద్ధపు హామీలు ఇవ్వడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయి
Narendra Modi: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాం
Narendra Modi: అబద్ధపు హామీలు ఇవ్వడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయి
Narendra Modi: అబద్ధపు హామీలు ఇవ్వడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయని పీఎం మోడీ విమర్శించారు. మేమిచ్చే హామీలు ప్రతిపక్ష నేతల మాటల్లో ఎప్పుడూ విని ఉండరని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నామని తెలిపారు. రామమందిరం పూర్తిచేసి 5శతాబ్దాల కల నెరవేర్చామన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని పేర్కొన్నారు. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చామన్నారు. మహిళా రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. కొత్త పార్లమెంట్ నిర్మించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు మోడీ.