ఒడిశాలో ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్... కోణార్క్‌లోని చంద్రబాగ్ బీచ్‌లో ఫెస్టివల్
* ఈనెల 5వరకు సాండ్ ఆర్ట్ ఫెస్టివల్... వందకు పైగా దేశాలనుంచి కళాకారులు హాజరు
ఒడిశాలో ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్... కోణార్క్‌లోని చంద్రబాగ్ బీచ్‌లో ఫెస్టివల్
International Sand Art Festival: ఒడిషాలో ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఘనంగా మొదలయ్యింది. కోణార్క్‌లోని చంద్రభాగ్ బీచ్‌లో ఈనెల 5వరకు జరిగే ఫెస్టివల్‌కు దాదాపు వందకు పైగా దేశాల నుంచి కళాకారులు తరలి వచ్చారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ స్లోగన్‌తో ఒడిషా ఆర్టిస్ట్ పట్నాయక్ వేసిన జీ-20 సమ్మిట్ లోగో సైకత శిల్పం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.